Leather Integrated Technologysts and Workers Association of Andhra Pradesh (LITWAAP)

లెదర్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజిస్ట్స్ అండ్ వర్కర్స్ అసోసిఏషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(లిట్ వాప్)

లిట్ వాప్ ఆంధ్రప్రదేశ్ లోని దారిద్ర్యరేఖకి దిగువననున్న పేద చర్మకార మరియు చెప్పుల తయారీ కార్మికుల సంక్షేమానికి, సాంకేతిక అభివ్రుద్దికి మరియు వారికి సమాజంలో గుర్తింపే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ.

సంస్థ లక్ష్యాలు

1. నవ్యాంధ్రప్రదేశ్ లో LIDCAP ను తిరిగి ఏర్పాటు చేయుట.

2. LIDCAP లో ఆసక్తి మరియు అనుభవం కలిగిన సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించుట.

3. లెదర్ పార్కులను తిరిగి తెరిపించి చర్మకారులకి మెరుగైన ఉపాధి కల్పించుట.

4. లెదర్ సెక్టార్ అభివ్రుద్దికి కార్యాచరణ ప్రణాలిక తయారు చేయుట.

5. చర్మకారుల గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు పొందటం లో సహాయం చేయుట.

6. ఎన్నికల ప్రచారంలో అందరికంటె "పెద్ద మాదిగను నేనే" అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడి గారి

   ద్రుష్టికి లెదర్ సెక్టార్ సమస్యలని తీసుకుని వెళ్ళి బడ్జెట్ లో తగిన కేటాయింపు కొరకు రాష్ట్రవ్యాప్తంగా వున్న

   చర్మకారులని సంఘఠిత పరిచి కార్యక్రమాలు చేయుట.